ఏం చెయ్యలేవు అనేవాళ్ళని దూరం పెట్టండి

Indian Administrative Service (IAS) పరీక్షకు గంధం చంద్రుడు ప్రయాణం తొమ్మిదేళ్లుగా Railway లో పనిచేసినా, గంధం చంద్రుడు గారు జీవితంలో ఏదైనా పెద్దది చేయాలని భావించి IAS కావాలని నిర్ణయించుకున్నాడు. గంధం Railway Job చేస్తున్నందున Long Leaves తీసుకోవడం కుదరలేదు. IAS Gandham Chandrudu గా పిలిపించుకోవాలనే కలను సాకారం చేసుకునేందుకు మార్గం వెతకాలని నిర్ణయించుకున్నారు . ఎక్కువ గంటలు చదువుకునేందుకు వీలుగా night duty కేటాయించాలని ఉన్నతాధికారులను అభ్యర్థించాడు. Gandham Chandrudu గారు తన వృత్తిపరమైన Duty సమయంలో సమయాన్ని వెచ్చించారు మరియు ఎనిమిది నుండి తొమ్మిది గంటలు చదువుకున్నారు మరియు one year పాటు రాత్రి షిఫ్ట్‌లో పనిచేశారు JNV లో ఉన్న సంవత్సరాల్లో అతను నిర్మించిన విద్య యొక్క బలమైన పునాదులు అతనికి అండగా నిలిచాయి మరియు Gandham Chandrudu గారు ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఎలా ఉత్తీర్ణత సాధించగలిగారు అని Gandham Chandrudu గారు Joah Talks ద్వారా తెలియజేశారు.

2 thoughts on “ఏం చెయ్యలేవు అనేవాళ్ళని దూరం పెట్టండి

 • June 26, 2022 at 8:08 pm
  Permalink

  సర్, కష్ట పడి చదివి సమాజంలో ఒక హీరోగా నిలబడ్డాడు
  Congratulations Sir

  Reply
 • June 30, 2022 at 7:00 am
  Permalink

  Excellent 👍 sir it inspiration to all medical class people

  Reply

Leave a Reply

Your email address will not be published.

Translate »